Amit Shah: గుజరాత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన

Amit Shah: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన షా

Sandeep Eggoju
Published on: 1 Nov 2021 9:27 PM IST
Home Minister Amit Shah Tour in Gujarat
X

గుజరాత్ లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన (ఫైల్ ఇమేజ్)

Amit Shah: గుజరాత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అహ్మదాబాద్-గాంధీనగర్ హైవేపై ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story