Amit Shah: అండమాన్ నికోబార్ దీవుల్లో అమిత్ షా పర్యటన

Amit Shah: నేషనల్ మెమోరియల్ సెల్యులార్ జైలు సందర్శన

Sandeep Eggoju
Updated on: 15 Oct 2021 9:45 PM IST
Home Minister Amit Shah to visit Andaman and Nicobar Islands
X

అందమోన్ నికోబర్ ను సందర్శించిన అమిత్ షా (ఫైల్ ఇమేజ్)

Amit Shah: దేశ స్వాతంత్ర్యం తన జన్మ హక్కు అని నినదించిన మహోన్నత వ్యక్తి వీర్ సావర్కర్ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యాన్ని సాధించుకునేందుకు ఎంతటి చిత్రహింసలనైనా అనుభవించేందుకు సిద్ధమేనన్న సందేశాన్ని ప్రపంచానికి చాటారన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటిస్తున్న అమిత్ షా పోర్ట్ బ్లెయిర్ లోని నేషనల్ మెమోరియల్ సెల్యులార్ జైలును సందర్శించారు. నాడు సావర్కర్ ఉన్న సెల్‌ను సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అండమాన్ సెల్యూలార్ జైలును సావర్కర్ ఒక పవిత్ర క్షేత్రంలా మార్చేశారన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story