Tauktae Cyclone: కేంద్రహోంమంత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్
Tauktae Cyclone:మహారాష్ట్ర, గుజరాత్ సీఎంలతో మాట్లాడిన అమిత్‌షా * తీవ్రరూపం దాల్చిన తాక్టే తుఫాన్
హోమ్ మంత్రి అమిత్ షా మీటింగ్ (ఫైల్ ఇమేజ్)
Tauktae Cyclone: తౌక్టే తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. కేంద్ర హోమంత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్ పెట్టారు. తుపాన్ ప్రభావంపై మహారాష్ట్ర, గుజరాత్ సీఎంలతో అమిత్ షా మాట్లాడారు. ఇప్పటికే తాక్టే తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. దాంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతం గజగజ వణుకుతుంది. ఇప్పటికే కేరళ సర్కార్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
Next Story




