Holi: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు

Holi: చిన్నా పెద్దా అంతా ఒ‌క దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ విషెస్

Shashank Gullapelli
Published on: 25 March 2024 6:50 PM IST
Holi Celebrations Across The Country
X

Holi: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు

Holi: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. రంగుల పండుగను కలర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు. చిన్నా పెద్దా అంతా ఒ‌క దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. కలర్స్ లాగే.. లైఫ్‌ కూడా కలర్‌ఫుల్‌గా సాగిపోవాలని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే పాటలకు.. డ్యాన్సులు చేస్తూ తెగ సందడి చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జవాన్లు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్‌లో ఫారెన్ గెస్టులు కూడా హోలీ సంబురాల్లో మునిగిపోయారు. ఇక అహ్మదాబాద్‌లో దేవస్థానంలో పూజలు చేసి.. రంగులు చల్లుకుంటూ అనందంగా గడిపారు. ఒక్క మాటలో చెప్పాల్లో.. యావత్ భారతం రంగుల్లో మునిగి తేలింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story