దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు.. రంగుల్లో మునిగితేలుతున్న ప్రజలు

Holi 2022: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి...

Shireesha
Updated on: 18 March 2022 8:02 AM IST
Holi 2022 Celebrations all over India | National News
X

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు.. రంగుల్లో మునిగితేలుతున్న ప్రజలు

Holi 2022: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి రంగులు చల్లుకుని హోలీని జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ.. అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి పండుగ జరుపుకుంటున్నారు.

మొత్తానికి వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ.., చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలీని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

Shireesha

Shireesha

Next Story