Flight Ticket: అమాంతం పెరిగిన భారత్‌-అమెరికా విమానయాన ధరలు

Flight Ticket: కరోనా ఎఫెక్ట్‌తో విమానం ధరలు భారీగా పెరిగాయి.

Arun Chilukuri
Published on: 22 July 2021 5:34 PM IST
Hike in Fares on India-US Flights
X

Flight Ticket: అమాంతం పెరిగిన భారత్‌-అమెరికా విమానయాన ధరలు

Flight Ticket: కరోనా ఎఫెక్ట్‌తో విమానం ధరలు భారీగా పెరిగాయి. ఇండియా నుంచి అమెరికా వెళ్లేందుకు ఛార్జీలు అమాంతం పెరిగిపోయాయి. ఒక్కో టికెట్‌కు 90 వేల నుంచి 2 లక్షల 20 వేల రూపాయల ఖర్చు అవుతోంది. ఆగస్టు నుంచి అమెరికాలో క్లాసులు ప్రారంభం కానుండగా పెరిగిన విమానయాన ధరలు విద్యార్థులకు భారంగా మారుతున్నాయి. భారత్‌ నుంచి అమెరికాకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటం, వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం ధరలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story