కాశ్మీర్ పై కాంగ్రెస్, ఏఐఎంఐఎం వాయిదా తీర్మానం

K V D Varma
Updated on: 5 Aug 2019 12:23 PM IST
కాశ్మీర్ పై కాంగ్రెస్, ఏఐఎంఐఎం వాయిదా తీర్మానం
X

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాంగ్రెస్‌ ఎంపీలు గులాం నబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌ చౌదరి, కె.సురేశ్‌, ఆనంద్‌ శర్మ, అంబికాసోనీ, భువనేశ్వర్‌ కలిటాలు కలిసి పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు ఏఐఎంఐఎం ఎంపీ అససుద్దీన్‌ ఒవైసీ కూడా లోక్‌సభలో వాయిదా తీర్మానం అందించారు.



K V D Varma

K V D Varma

Next Story