ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం
Narendra Modi: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం పరిణామాలపై చర్చ
ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం
Narendra Modi: ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం ముగిసింది. ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం పరిణామాలతో పాటు.. భారతదేశంపై యుద్ధ ప్రభావం, సన్నద్ధతపై కీలకంగా చర్చించారు. అలాగే.. విభిన్న అంశాలను ప్రధానికి అధికారులు వివరించారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలపై మోడీ చర్చించారు. ఖార్కివ్‌లో మృతి చెందిన నవీన్ శేఖరప్ప భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు.
Next Story




