Congress: ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్

Congress: పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై దృష్టి * రాహుల్‌గాంధీతో నేడు ఏపీ కాంగ్రెస్‌ నేతల వరుస భేటీలు

Sandeep Eggoju
Published on: 11 Aug 2021 11:31 AM IST
High Command Focus on Andhra Pradesh Congress Affairs
X

కాంగ్రెస్ హై కమాండ్ (ఫైల్ ఇమేజ్)

Congress: ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్ర సీనియర్ నేతల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకోవాలనుకున్న రాహుల్ గాంధీ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై దృష్టి సారించారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు రాహుల్ గాంధీ. రాష్ట్ర నేతల అభిమతం తెలుసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story