Chamoli District ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ వర్షం

Uttarakhand: ఉప్పొంగి ప్రవహిస్తున్న అలకనంద నది * వర్ష బీభత్సానికి విరిగిపడుతున్న కొండచరియలు

Sandeep Eggoju
Published on: 18 Jun 2021 5:14 PM IST
Heavy Rains in Chamoli District Uttarakhand
X

యూయూతఖండ్ లో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Chamoli District: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గత ఏడాది జరిగిన బీభత్సం తలుచుకుంటే గుండెలు బరువెక్కుతాయి. వర్ష బీభత్సానికి కొండచరియలు డ్యామ్‌ మీద పడి డ్యామ్‌ చెల్లాచెదురు అయ్యింది. ఈ ప్రకృతి వైపరిత్యంతో పక్కనే ఉన్న రేణి గ్రామం జలసమాధి అయ్యింది. ఇప్పుడు మళ్లీ చమోలిలో వర్షాలు

కుండపోతగా కురుస్తున్నాయి. అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదల బీభత్సానికి మళ్లీ కొండచరియలు విరిగి రహదారులపై పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story