Fire Accident: మహారాష్ట్రలోని బోయ్‌సార్‌లో అగ్నిప్రమాదం

Fire Accident: జఖారియా ఫ్యాబ్రిక్‌ లిమిటెడ్‌లో భారీ పేలుళ్లు * పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటలు

Sandeep Eggoju
Published on: 4 Sept 2021 9:29 AM IST
Heavy Explosions at Jakharia Fabrics in Maharashtra
X

మహారాష్ట్ర లో భారీ అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Fire Accident: మహారాష్ట్రలోని బోయ్‌సార్‌లో అగ్నిప్రమాదం జరిగింది. జఖారియా ఫ్యాబ్రిక్‌ లిమిటెడ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదన్నారు అధికారులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story