భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ నుంచి ఆదిలాబాద్ కు ఆయుధాలు...

Haryana Police Breaks Terrorist Plan and Arrested 4 Members who Ordered Supply Weapons to Adilabad | Live News Today
x

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ నుంచి ఆదిలాబాద్ కు ఆయుధాలు...

Highlights

Haryana: ‎నిందితుల నుంచి కంటైనర్ గన్ పౌడర్, పేలుడు పదార్ధాలు స్వాధీనం...

Haryana: హర్యానాలో ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. కర్నాల్‌లో నలుగురు ఖలిస్తానీ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌కు ఆయుధాలు చేరవేయాల్సిందిగా నిందితులకు ఆదేశాలు అందినట్టు గుర్తించారు. వీరికి పాకిస్ధాన్ నుంచి ఆదేశాలు అందుతున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. నిందితుల నుంచి కంటైనర్ గన్ పౌడర్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడు పదార్థాలను ఆర్డీఎక్స్‌గా అనుమానిస్తున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories