Gujarat CM Vijay: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

Gujarat CM Vijay: 2016 నుంచి గుజరాత్‌ సీఎంగా ఉన్న విజయ్ రూపానీ

Sandeep Eggoju
Published on: 11 Sept 2021 3:31 PM IST
Gujarat CM Vijay: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా
X

Gujarat CM Vijay: గుజరాత్ సీఎం పదవీకి విజయ్ రూపానీ రాజీనామా చేశారు.. 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్న ఆయన.. గవర్నర్‌కు లేఖ సమర్పించారు.. దాంతో డిప్యూటీ సీఎం సంతోష్ భూపేంద్ర గవర్నర్ నివాసానికి చేరుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story