ISRO: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ ప్రయోగం విఫలం

GSLV F-10 Rocket Launch Fail
x

విఫలం అయిన రాకెట్ ప్రయోగం (ఫైల్ ఇమేజ్)

Highlights

ISRO: క్రయోజనిక్ స్టేజ్‌లో గతి తప్పిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ * ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో జీఎస్‌ఎల్‌వీ

ISRO: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మొదటి రెండు దశలను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతం చేయగా.. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రయోగంలో కీలకమైన క్రయో స్టేజ్‌లో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ గతి తప్పింది. ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలోకి వెళ్లడంతో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 విఫలమైందని ఇస్రో యైర్మాన్ శివన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories