Tollgate: ఏడాదిలో టోల్‌ గేట్లు బంద్‌-నితిన్‌ గడ్కరీ

Tollgate: జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్లను ప్రవేశపెడుతాం-నితిన్‌ గడ్కరీ

Sandeep Eggoju
Updated on: 19 March 2021 9:59 AM IST
GPS Based Tollgate Payments Collections Starting Soon
X
టోల్ గేట్ (ఫైల్ ఫోటో)

Tollgate: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌గేట్లను తొలగించి, పూర్తిస్థాయిలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూలు విధానాన్ని ప్రవేశపెడతామని జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కొత్త విధానంలో వాహనాలపై ఉండే జీపీఎస్‌ ఇమేజింగ్‌ ద్వారా టోల్‌ వసూళ్లు జరుగుతాయని చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story