Gajendra Singh Shekhawat: ట్రెబ్యునల్ ఆలస్యానికి కారణం మేం కాదు.. కేసీఆరే..

Gajendra Singh Shekhawat: 2 రోజుల్లో సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరించుకుంటానని..

Sandeep Eggoju
Published on: 11 Nov 2021 7:06 PM IST
Gajendra Singh Shekhawat Says KCR is Reason for Tribunal Delay
X

గజేంద్ర సింగ్ షెకావత్ (ఫైల్ ఇమేజ్)

Gajendra Singh Shekhawat: ట్రెబ్యునల్ జాప్యానికి కారణం కేసీఆరే అన్నారు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లో తనపై చేసిన వ్యాఖ్యలకు షెకావత్ కౌంటర్ ఇచ్చారు. రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటామన్న కేసీఆర్ దాదాపు ఏడు నెలల తర్వాతే ఆ పని చేశారన్నారు. సీఎంల అంగీకారం తర్వాతే బోర్డుల పరిథి నిర్ణయించామనీ, తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తే బాధ్యత తనదా అని ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story