Kishan Reddy: గ్లోబల్ పాలసీ మేకింగ్‌లో సంస్కృతి పాత్ర కీలకం

Kishan Reddy: పరస్పర అవగాహనతో భిన్న సంస్కృతులను ప్రోత్సహించాలి

Dhatripriya
Published on: 15 May 2023 3:23 PM IST
G20 Second Culture Group Meeting To Start In Bhubaneswar
X

Kishan Reddy: గ్లోబల్ పాలసీ మేకింగ్‌లో సంస్కృతి పాత్ర కీలకం

Kishan Reddy: ప్రపంచ విధానపర నిర్ణయాలను తీసుకోవడంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు సుస్థిరమైన పరిష్కారాలు కనుగొనడంలో సంస్కృతి ప్రధానమైన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.,ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా సభ్యదేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. జీ20 సమావేశాల ద్వారా సభ్యదేశాల ప్రతినిధుల మధ్య సమన్వయం పెరగడంతోపాటు అందరూ కలిసి చర్చించుకునేందుకు అవసరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story