Covid Vaccine Free in India: నేటి నుంచి 18ఏళ్లు నిండినవారికి టీకాలు

Covid Vaccine Free in India: వ్యాక్సినేషన్ కోసం భారీగా పేర్లు నమోదు చేసుకున్న ప్రజలు * కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో మరో అధ్యాయం

Sandeep Eggoju
Updated on: 21 Jun 2021 2:25 PM IST
Vaccination to Above 18 age People From Today
X
కరోన వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covid Vaccine Free in India: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో నేటి నుంచి మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి కొత్త వ్యాక్సిన్ పాలసీ అమల్లోకి రానుంది. దేశంలో మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. 18ఏళ్లు పైబడిన వాళ్లకు దేశవ్యాప్తంగా నేటి నుంచి ఉచితంగా టీకాలు వేస్తున్నారు. ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్‌ చేసుకోకపోయినా, 18ఏళ్లు నిండిన వారంతా.. నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి, టీకా వేయించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story