Free Corona Vaccine: ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్

Free Corona Vaccine: ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించింది

Sandeep Eggoju
Updated on: 26 April 2021 1:48 PM IST
Free Corona Vaccine to Above 18 age People In Delhi
X

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఇమేజ్)

Free Corona Vaccine: ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకు గాను 1.34 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. అర్హులైన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు. వ్యాక్సిన్‌ ధరలపై కంపెనీలు పునరాలోచించుకోవాలన్న కేజ్రీవాల్ వ్యాక్సిన్‌ వేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story