Delhi: ఢిల్లీలో అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం...

*ఓల్డ్‌ సీమాపూరీలోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలు *నలుగురు సజీవదహనం *మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

Shilpa
Updated on: 26 Oct 2021 9:45 AM IST
Four Members Died in Fire Accident in a Home Old Seemapuri in Delhi
X

ఢిల్లీలో అగ్నిప్రమాదం(ఫైల్ ఫోటో)

Delhi: ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఓల్డ్‌ సీమాపూరీలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో నలుగురు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు ఫైర్‌ సిబ్బంది.

Shilpa

Shilpa

Next Story