Top
logo

మాజీ కేంద్ర మంత్రి రాంజఠ్మలానీ కన్నుమూత

మాజీ కేంద్ర మంత్రి రాంజఠ్మలానీ కన్నుమూత
Highlights

ప్రముఖ న్యావాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఈయన వయస్సు 98 సంవత్సరాలు. కొంత కాలంగా...

ప్రముఖ న్యావాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఈయన వయస్సు 98 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న జఠ్మలాని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1923 సెప్టెంబర్ 14న జఠ్మలాని జన్మించారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర న్యాయశాఖమంత్రిగా పని చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it