Ashok Chavan: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. పార్టీని వీడిన మాజీ సీఎం అశోక్ చౌహాన్

Ashok Chavan: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Shekhar G
Published on: 12 Feb 2024 6:48 PM IST
Former Maharashtra CM Ashok Chavan has left the Congress
X

Ashok Chavan: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. పార్టీని వీడిన మాజీ సీఎం అశోక్ చౌహాన్ 

Ashok Chavan: ర్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ దక్కనుందని సమాచారం. ప్రస్తుతం చవాన్ భోకర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయన స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

Shekhar G

Shekhar G

Next Story