Terrorist Attack: మణిపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు

Terrorist Attack: ఐదుగురు పౌరులు మృతి

Sandeep Eggoju
Published on: 13 Oct 2021 9:23 AM IST
Five Civilians died in Terrorists Attack at Manipur
X

మణిపూర్ ఉగ్రవాదుల దాడిలో 5 గురు పౌరులుమృతి (ఫైల్ ఇమేజ్)

Terrorist Attack: మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుకి సంస్థకు చెందిన టెర్రరిస్టులు బీ గామ్నోమ్‌ గ్రామంలో కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టుల అంత్యక్రియలు నిర్వహిస్తుండగా జనం గుమిగూడారు. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు పౌరులు మృతి చెందారు. కాల్పులు జరిపిన టెర్రరిస్టులు పరారవగా.. భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story