‌Haryana: రెజ్లర్ నిషా దహియా పై దుండగుల కాల్పులు

‌Haryana: సుశీల్ కుమార్ అకాడమీలోకొచ్చి కాల్పులు జరిపిన ఆగంతకులు

Sandeep Eggoju
Published on: 10 Nov 2021 7:02 PM IST
Firings on Wrestler Nisha Dahiya in Haryana
X
రెజ్లర్ నిషా దహియా పై దుండగుల కాల్పులు (ఫైల్ ఇమేజ్)

Haryana: హర్యానాలోని సోనిపట్ లో మహిళా రెజ్లర్ నిషా దహియాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు.. దుండగుల కాల్పుల్లో నిషా దహియా, ఆమె సోదరుడు కూడా చనిపోగా నిషా తల్లి మాత్రం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రెజ్లర్ సుశీల్ కుమార్ అకాడమీ లో ఈ దారుణం చోటు చేసుకుంది.. గతవారం ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిషా దహియా కాంస్య పతకం గెలుచుకుంది.. కొన్నాళ్లుగా సుశీల్ కుమార్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఇటీవలే నిషా కు ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది.. కాల్పులకు కారణాలు తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story