Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు

Arun Chilukuri
Published on: 3 April 2021 4:30 PM IST
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందగా భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలే టార్గెట్‌గా చెరుపల్లి మోదుగపూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 8 కిలోల ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story