Kolkata: కోల్‌కత్తా రాజ్‌‎భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Kolkata: 9 అగ్నిమాపక శకటాలతో మంటలార్పుతున్న సిబ్బంది

Dhatripriya
Updated on: 10 May 2023 1:15 PM IST
Fire Broke Out In a Bulding Near Raj Bhavan In Kolkata
X

Kolkata: కోల్‌కత్తా రాజ్‌‎భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Kolkata: కోల్‌కత్తాలోని రాజ్‎‌‎భవన్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌భవన్ సమీపంలోని సరాఫ్ భవన్‌లోని పైఅంతస్తులో నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. 9 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story