యూపిలో భారీ అగ్నిప్రమాదం

admin1
Published on: 25 Nov 2019 6:44 PM IST
యూపిలో భారీ అగ్నిప్రమాదం
X
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో ఫ్యాక్టరీ వద్ద దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను ఆదుపు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.




admin1

admin1

Next Story