Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

*హర్స్‌ విహార్‌లోని ఓ పేపర్‌ గోడౌన్‌లో మంటలు *మంటల్లో కాలి బూడిదైన పేపర్‌ రోల్స్‌

Shilpa
Published on: 11 Oct 2021 10:48 AM IST
Fire Accident in Paper Warehouse at Harsh Vihar Area in Delhi
X

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం(ఫైల్ ఫోటో)

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హర్ష్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ పేపర్‌ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారీగా పేపర్‌ రోల్స్‌ మంటల్లో కాలిబూడిదయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది. 16 ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story