Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Mustafa Bazar Godown in Mumbai | National News Today
x

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Highlights

Mumbai: 8 ఫైరింజన్లతో మంటలార్పిన సిబ్బంది

Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముస్తఫా బజార్‌లోని కలప గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories