Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Delhi: లజ్‌పత్‌రాయ్‌ మార్కెట్‌లో చెలరేగిన మంటలు.. 58 షాపులు దగ్ధం, మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

Rama Rao
Published on: 6 Jan 2022 9:08 AM IST
Fire Accident in Lajpat Rai Market Delhi | National News Today
X

 ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లజ్‌పత్‌రాయ్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 58 షాపులు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story