Fire Accident: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident in Delhi Dehradun Shatabdi Express
x

ఢిల్లీ డెహ్రాడూన్ శతాబ్ది ఎక్ష్ప్రెస్స్ లో అగ్ని ప్రమాదం 

Highlights

Fire Accident: షార్ట్‌ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు * మంటల ధాటికి సీ4 కంపార్ట్‌మెంట్‌ దగ్ధం

Fire Accident: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడ్డారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని సీ4 కంపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడగలిగినట్లు డీజీపీ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories