Dehradun: డెహ్రాడూన్‌లో భారీ అగ్నిప్రమాదం

Dehradun: ట్యూని ప్రాంత సమీపంలోని ఓ ఇంట్లో భారీగా మంటలు

Dhatripriya
Published on: 7 April 2023 10:43 AM IST
Fire Accident In Dehradun
X

Dehradun: డెహ్రాడూన్‌లో భారీ అగ్నిప్రమాదం

Dehradun: డెహ్రాడూన్‌లోని ట్యూని ప్రాంత సమీపంలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు వెంటనే సంఘటనా స్దలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎల్‌పీజి సిలిండర్‌లో మంటలు చెలరేగి పేలిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అక్కడి జిల్లా అధికారి తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story