Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 7 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు, 44 మంది మృతి

Fire Accident: అగ్నిప్రమాదం ఘటనలో మరో 20 మందికి తీవ్రగాయాలు

Jyothi
Updated on: 1 March 2024 10:13 AM IST
Fire Accident In Bangladesh
X

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 7 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు, 44 మంది మృతి

Fire Accident: బంగ్లాదేశ్‌లోని ఢాకా బెయిలీ రోడ్డులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 7 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 44 మంది మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. తీవ్రమైన పొగ కారణంగా పలువురు అస్వస్థతకు గురైయ్యారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story