Farmers Protest: రైతుల ఆందోళనలు.. ఇవాళ సాయంత్రం మరోసారి చర్చలు జరిగే అవకాశం

Farmers Protest: ఇప్పటికే రైతులతో నాలుగుసార్లు విఫలమైన కేంద్రం చర్చలు

Shekhar G
Published on: 21 Feb 2024 12:20 PM IST
Farmers Agitation Continues In Delhi Borders
X

Farmers Protest: రైతుల ఆందోళనలు.. ఇవాళ సాయంత్రం మరోసారి చర్చలు జరిగే అవకాశం

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతు సంఘాలను కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికే నాలుగుసార్లు రైతులతో కేంద్రం చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ సాయంత్రం మరోసారి చర్చలు జరగనున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story