Ravi Shankar: విపక్షాలపై కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫైర్

Ravi Shankar: పార్లమెంట్‌లో విపక్షాల తీరు సరికాదు: రవిశంకర్ * ఫోన్ల హ్యాకింగ్‌పై ఎలాంటి ఆధారాల్లేవ్: రవిశంకర్ ప్రసాద్

Sandeep Eggoju
Published on: 5 Aug 2021 7:48 PM IST
Ex Minister Ravi Shankar Fire on Opposition Leaders
X

విపక్షాలపై మండిపడ్డ రవి శంకర్ ప్రసాద్ (ఫైల్ ఇమేజ్)

Ravi Shankar: పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు. ఫోన్ల ట్యాపింగ్ జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పార్లమెంట్ వేదికగా అర్థవంతమైన చర్చలు జరపడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, పెగాసస్‌పై కూడా చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. పెగాసస్ వివాదం వెనుక ఓ పెద్ద కుట్ర నడుస్తోందన్న రవిశంకర్ ప్రసాద్.. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని దుయ్యబట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story