Chhattisgarh: ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం

Chhattisgarh: భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

Jyothi
Published on: 1 April 2024 2:56 PM IST
Encounter in Chhattisgarh Sukma district
X

Chhattisgarh: ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం 

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని తేటమడుగుు ఫారెస్ట్ ఏరియాలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా. మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం. మావోయిస్టుల స్థావరం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మందు గుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, కోబ్రా, బెటాలియన్ సైనికులు పాల్గొన్నారు. ఇక మావోయిస్టుల కోసం చేపట్టిన జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుందని ధ్రువీకరించారు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్.

Jyothi

Jyothi

Next Story