Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు

Jyothi
Published on: 27 March 2024 12:30 PM IST
Encounter in Chhattisgarh Bijapur
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బాసగూడ పీఎస్‌ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి, చిప్పూర్‌ భట్టి ప్రాంతంలోని తాల్పేరు నది ఒడ్డున ఎన్‌కౌంటర్ జరిగిందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story