ఎనిమిదో రోజు పార్లమెంట్ సమావేశాలు

* రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోడీ సమాధానం

Dhatripriya
Published on: 9 Feb 2023 8:31 AM IST
Eighth Day Parliament Sittings
X

ఎనిమిదో రోజు పార్లమెంట్ సమావేశాలు

Parliament: ఎనిమిదో రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన సమాధానం ఇవ్వనున్నారు. అదానీ ఇష్యూ, కాంగ్రెస్‌ సహా విపక్షాలకు ప్రధాని మోడీ కౌంటర్‌ ఇవ్వనున్నట్టు సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story