New Delhi: రేపు రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొననున్న ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా

New Delhi: కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో, ఈజిప్టు అధ్యక్షుడు భేటీ

Dhatripriya
Published on: 25 Jan 2023 8:54 AM IST
Egyptian President Abdel Fattah will participate in Republic Day celebrations tomorrow
X

New Delhi: రేపు రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొననున్న ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా

New Delhi: కాసేపట్లో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ప్రాంతీయ మరియు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన గ్లోబల్ సమస్యలపై ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. రేపు రిపబ్లిక్ వేడుకల్లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా పాల్గొననున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story