Earthquake: ఇండియా - మయన్మార్ సరిహద్దులో భూకంపం

Earthquake: రిక్టర్ స్కేల్‌పై 6.1తీవ్రతగా నమోదు

Sandeep Eggoju
Updated on: 26 Nov 2021 11:48 AM IST
Earthquake of Magnitude 6.1 hits Close to India-Myanmar Border
X
ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం (ఫైల్ ఇమేజ్)  

Earthquake: ఇండియా - మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అటు మిజోరాంలోని తేన్జ్‌వల్‌లో ఉదయం 5 గంటల 15 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story