సుక్మాజిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు

*పరస్పరం మిఠాయిలను పంచుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు.. అమ్మవారిని ఆరాధించి, సంగీత కచేరి

Jyothi
Updated on: 24 Oct 2022 1:18 PM IST
Diwali Celebrations by CRPF Jawans in Sukma District
X

సుక్మాజిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు

Sukma: సుక్మాజిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 74వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు విధినిర్వహణలో సామూహికంగా అమ్మవారిని ఆరాధించి సంబరాలు చేసుకున్నారు. పరస్పరం మిఠాయిలను పంచుకుని సంగీత కచేరి నిర్వహించారు.

Jyothi

Jyothi

Next Story