Omicron: నేడు ఒమిక్రాన్‌పై లోక్‌సభలో చర్చ..!

Omicron: 13దేశాలకు విస్తరించిన కొత్త వేరియంట్

Sandeep Eggoju
Published on: 1 Dec 2021 7:42 AM IST
Discussion on Omicron Variant in Lok Sabha Today
X
లోక్ సభలో నేడు ఓమిక్రాన్ వైరస్ పై చర్చ (ఫైల్ ఇమేజ్)

Omicron: ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ జరగనుంది. రూల్ 193 కింది నేడు లోక్‌సభలో ఒమిక్రాన్‌పై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. వారం క్రితం ఆఫ్రికా దక్షిణ దేశాల్లో పుట్టిన ఒమిక్రాన్ ఆ తర్వాత మెల్లగా ఇజ్రాయెల్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా 13 దేశాలకు విస్తరించింది. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. మన దేశంలో కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పై బ్యాన్ విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story