Dimple Yadav: ఓటు హక్కు వినియోగించుకున్న డింపుల్ యాదవ్‌

Dimple Yadav: ఈ ఎన్నికలు బీజేపీపై పోరాటానికి నాంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 May 2024 11:56 AM IST
Dimple Yadav Exercised Her Right To Vote
X

Dimple Yadav: ఓటు హక్కు వినియోగించుకున్న డింపుల్ యాదవ్‌

Dimple Yadav: సమాజ్ వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌, అఖిలేష్‌యాదవ్‌తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని డింపుల్‌ యాదవ్ అన్నారు. బీజేపీపై పోరాటంగా ఈ ఎన్నికలను భావిస్తున్నాని.. రాజ్యాంగ పరిరక్షణకు ఓటర్లు పాటు పడాలని పిలుపునిచ్చారు డింపుల్ యాదవ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story