Delhi: పెట్రోల్‌ ధర తగ్గించిన ఢిల్లీ సర్కార్‌.. లీటర్ పై...

Delhi: పెట్రోల్‌పై వ్యాట్‌ను 30శాతం నుంచి 19.40 శాతానికి తగ్గింపు

Sandeep Eggoju
Published on: 1 Dec 2021 1:09 PM IST
Delhi Government Decreased the Petrol Price
X

పెట్రోల్ ధర తగ్గించిన పెట్రోల్ ధర (ఫైల్ ఇమేజ్)

Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ ధరపై 8 రూపాయలను తగ్గించింది. పెట్రోల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.40శాతానికి తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ 103 రూపాయలకు చేరుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story