నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌...సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కేజ్రీవాల్‌

Delhi CM Kejriwal will Meet Telangana CM KCR Today
x

నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌...సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కేజ్రీవాల్‌

Highlights

Kejriwal: ఢిల్లీ సర్వాధికారాలు ఎల్‌జీకి ఇవ్వడాన్ని తప్పుబడుతున్న కేజ్రీవాల్

Kejriwal: ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేజ్రీవాల్ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంపై పోరాడేందుకు ఆయా పార్టీల అధినేతలను కలుస్తున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ , డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, శరత్ పవర్‌లతో భేటీ అయిన కేజ్రీవాల్ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సమావేశం కానున్నారు. అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories