Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Kejriwal: ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్‌

Jyothi
Published on: 10 April 2024 10:20 AM IST
Delhi CM Kejriwal Approached the Supreme Court
X

Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 

Kejriwal: లిక్కర్ స్కామ్ పాలసీ కేసులో తన అరెస్ట్ సవాల్‌ను చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. అయితే అక్కడ ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీజేఐ ఎదుట స్పెషన్ మెన్షన్ చేయనున్నారు ఆయన తరపు లాయర్లు. కాగా మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story