Drugs Case: డ్రగ్స్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ అరెస్ట్

Iqbal in Drugs Case: బాలీవుడ్ నటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇక్బాల్ ఇక్బాల్ కస్కర్ ను అదుపులోకి తీసుకున్న ముంబై ఎన్సీబీ

Sandeep Eggoju
Updated on: 23 Jun 2021 7:17 PM IST
Dawood Ibrahims Brother Iqbal Arrested in Drugs Case
X
దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ (ఫైల్ ఇమేజ్)

Iqbal in Drugs Case: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.. ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బోర్డ్ గత కొంత కాలంగా డ్రగ్స్ కేసుపై దర్యాప్తు జరుపుతోంది. పాకిస్థాన్ కు నిధులు సమకూర్చేందుకు ఇక్బాల్ కస్కర్ బాలీవుడ్ నటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.. కస్కర్ అరెస్టుతో మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story