ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు చూస్తే..

Raj
By Raj
Published on: 11 Jun 2020 9:36 PM IST
ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు చూస్తే..
X

దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 1,877 "కరోనా" పాజిటవ్ కేసులు నమోదు కాగా. 486మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 65మంది మృతి చెందారు. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,687గా ఉంది. ఇందులో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,731గా ఉంది. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1085 గా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 20,871 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Raj

Raj

Next Story