Coronavirus: భారత్‌లో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు ‌

Coronavirus:గడిచిన 24 గంటల్లో 354 మంది మృతి * 41,280 మంది డిశ్చార్జ్

Sandeep Eggoju
Published on: 31 March 2021 10:25 AM IST
Coronavirus Spreading in India
X
కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: భారత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 56 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవగా కొత్తగా మరో 53 వేల 480 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇక గడిచిన 24 గంటల్లో 354 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటి 21 లక్షలకు 50 వేలకు చేరగా లక్షా 62 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story