Coronavirus: నేడు భారత్‌కు రానున్న 75 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు

Coronavirus: భారత్ మరో 4.5 లక్షల రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను దిగుమతి చేసుకోనుంది.

Arun Chilukuri
Updated on: 30 April 2021 5:05 PM IST
Coronavirus: నేడు భారత్‌కు రానున్న 75 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు
X

Coronavirus: నేడు భారత్‌కు రానున్న 75 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు

Coronavirus: భారత్ మరో 4.5 లక్షల రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను దిగుమతి చేసుకోనుంది. ఇవాళ ఇండియాకు 75వేల రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు రానున్నాయి. దిగుమతులను సులభతరం చేసేందుకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దేశీయంగా 7 ఫార్మా కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. నెలకు 38 లక్షల వయల్స్ ఉత్పత్తి సామర్థ్యం నుంచి.. నెలకు 1.03 కోట్లకు పెంచింది. ఇప్పటికే రెమ్‌డెసివర్ ఎగుమతిపై నిషేధం ఉంది. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు గరిష్ట అమ్మకం ధరను కేంద్రం తగ్గించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story